ఇది మా అన్నయ్య ఫొటో...



ఇది మా అన్నయ్య (పేరు... "పుత్ర") ఫొటో.

ఇదీ నేను వేసిందే।

నేనింతే...



ఇది "నేనింతే..." సినిమాలో రవితేజ ఫొటో... ఎలా ఉంది...?

అన్న గారి శివుడి వేషం...



ఆంధ్రుల అన్న తారక రామారావు గారు శివుడిగ...

ఎలా ఉంది పిక్చర్..?

ఇది నేనే...


ఇది నేనే...

బ్లాక్ షీట్ మీద పెయింట్స్‌తో వేసుకున్న నా ఫొటో ఇది.

ఎలా ఉన్నాను నేను...?

ఇది ఎవరో నేను చెప్పనవసరం లేదనుకుంట...

ఇది ఎవరో నేను చెప్పనవసరం లేదనుకుంట...

నేను వేసిన శ్రీకాంత్ పిక్చర్...


బొమ్మలు వేయడం మొదలుపెట్టిన కొత్తల్లో... బ్లాక్ పెన్నుతో వేసిన శ్రీకాంత్ బొమ్మ ఇది.
గుర్తు పట్టగలిగారా...?

"బాల క్రిష్ణ".. ఎలా ఉన్నాడంటారు...?


ఇది నేను వేసిన బాల క్రిష్ణ బొమ్మ...

నా మొదటి పోస్ట్‌కి మీరందరూ ఇచ్చిన కాంప్లిమెంట్స్‌కి నాలో చాలా ఉత్సాహం కలిగింది. నా దగ్గర ఉన్నవన్నీ త్వరలో పోస్ట్ చేస్తాను.

మీరు మీ అభిప్రాయాలు చెప్తుంటారని ఆశిస్తున్నాను.

నేను వేసిన చిరంజీవి బొమ్మ



హాయ్ ఫ్రెండ్స్...!

ఈ బ్లాగ్ లోకానికి నేను కొత్త. ఇదే నా మొదటి పోస్ట్.

నాకు బొమ్మలు వేయడమంటే చాలా ఇష్టం. ఇది నేను వేసిన చిరంజీవి బొమ్మ.

నేను వేసిన బొమ్మలు ఎలా ఉన్నాయో, ఉంటాయో తెలుసుకోవాలని నా ఆశ.

చెప్తారు కదూ...