"బాల క్రిష్ణ".. ఎలా ఉన్నాడంటారు...?


ఇది నేను వేసిన బాల క్రిష్ణ బొమ్మ...

నా మొదటి పోస్ట్‌కి మీరందరూ ఇచ్చిన కాంప్లిమెంట్స్‌కి నాలో చాలా ఉత్సాహం కలిగింది. నా దగ్గర ఉన్నవన్నీ త్వరలో పోస్ట్ చేస్తాను.

మీరు మీ అభిప్రాయాలు చెప్తుంటారని ఆశిస్తున్నాను.

2 comments:

ఇరగోట్టావు బాసు...కేక బొమ్మ..దూసుకుపొ నీకుందుకు.. ఈ సారీ మంచి హీరోయిన్ బొమ్మ (కాజల్ అయితే మరీ బెటర్ ...) వేసేయ్.. :-)

 

థ్యాంక్సన్నా.
నేను ఇంకా లేడీస్ బొమ్మలు వెయ్యడం మొదలుపెట్టలేదన్నా. నీ కోసం కాజల్ బొమ్మ మాత్రం తప్పకుండా వేస్తాను.