నేను వేసిన చిరంజీవి బొమ్మ



హాయ్ ఫ్రెండ్స్...!

ఈ బ్లాగ్ లోకానికి నేను కొత్త. ఇదే నా మొదటి పోస్ట్.

నాకు బొమ్మలు వేయడమంటే చాలా ఇష్టం. ఇది నేను వేసిన చిరంజీవి బొమ్మ.

నేను వేసిన బొమ్మలు ఎలా ఉన్నాయో, ఉంటాయో తెలుసుకోవాలని నా ఆశ.

చెప్తారు కదూ...

9 comments:

పవన్ కుమార్

చాలా బాగా వేసారు.

 

very nice....keep it up and welcome to telugu blog world.

 

చాలా బాగా వేసారు.

 

చాలా చాలా బాగా వేశారు.

మీరు వేసిన బొమ్మలు ఇంకా ఇంకా పోస్ట్ చేస్తారని ఆశిస్తూ... ఇలాగే మరిన్ని మంచి బొమ్మలు వేయాలని కోరుకుంటూ... ఈ బ్లాగుల ప్రపంచంలోకి స్వాగతిస్తూ...

Geetika

 

సూపరు, భయ్యా బొమ్మ అదర గొట్టేసారు.

 

excellent. keep it up.

Sekhar

 

థ్యాంక్యూ పవన్, శివ, డైనమైట్, శేఖర్ గారూ.

గీతిక గారూ మీకూ, సౌమ్య గారూ మీక్కూడా.

సౌమ్య గారూ నాదో చిన్న డౌట్.. మంచుపల్లకీ గారి కథలో "సేమ్యా" అంటే...

 

చాలా బాగా వేసారు కాని ఎదైనా సృజనాత్మకంగా మీ సొంతంగా వేయండి. చిరంజీవి గారి బొమ్మ సరే, కవితాత్మకంగా ఒక అందమైన పల్లెటూరి అమ్మాఈ బొమ్మ సృస్టించండి